తెలుగు వన్నెల రత్నాకరము ఈ భాగములో దాసరి లక్ష్మణస్వామి సంకలనం చేసిన "వర్ణన రత్నాకరము" నుండి కొన్ని పద్యాలు వినవచ్చు. వర్ణనాంశములు : ఆంధ్ర దేశము (ఒడయనంబి విలాసము - అజ్జరపు పేరయ లింగ కవి), కాయగూరలు (హంసవింశతి - శ్రీ అయ్యలరాజు నారాయణామాత్యులు), బాణసంచులు (నరసభూపాలరాజీయము - సోమశేఖర కవి) పుస్తకము వివరం : వర్ణన రత్నాకరము - పాఠక మిత్ర వ్యాఖ్య -పదకొండొవ సంపుటం Telegram : https://t.me/telugunudi Share your voice feedback on : Contact at telugunudi.podcast@gmail.com Music by lemonmusicstudio from Pixabay https://pixabay.com/music/solo-guitar-the-cradle-of-your-soul-15700/ Rss Apple Podcaster →